శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 08
శ్రీకాళహస్తి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి చలువరాయస్వామికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి గోపి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.



Recent Comments