పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 12:
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పీలేరు ప్రాంతీయ వైద్య వైద్యశాల నందు. 5 లక్షలు రూపాయలు తో సిమెంట్ రోడ్ ప్రహరీ గోడ కూడా తిరుపతి రోడ్డు సాయి రజక కాలనీకి 8 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అభివృద్ధి కమిటీ మెంబర్స్ కోటపల్లి బాబు రెడ్డి పోలిశెట్టి సురేంద్ర తెలుగుదేశం నాయకులు దేవి రెడ్డి రమణారెడ్డి ఏఎంసి డైరెక్టర్ కిషోర్ నాయుడు మైనార్టీ నాయకులు షౌకత్ ఆలీ మహిళా నాయకురాలు రమాదేవి, షమ్మా ,లక్ష్మీకాంతమ్మ, చంద్రలేఖ, తదితరులు పాల్గొన్నారు.


Recent Comments