EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పూర్వ విద్యార్థికి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణం ఆర్పిబిఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల చిన్ననాటి మిత్రుడు శ్రీధర్ శెట్టి అన్నపూర్ణ శెట్టి అనారోగ్యంతో గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని సందర్భంగా. 87-88 పూర్వ విద్యార్థులు అందుబాటులో ఉన్న మన మిత్రులు స్నేహితులు అందరూ కలిసి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్లి శ్రీధర్ కు ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తూ  50,000 వేల రూపాయలను ఆర్థికంగా సహాయం చేశారు, 87-88 పూర్వ విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు వచ్చినా తమ వంతు సహాయం అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 87-88 పూర్వ విద్యార్థులు. ఎన్ది శివ, ప్రదీప్, హరీష్ రాజశేఖర్, అడ్వకేట్ రాజేశ్వరరావు, సుబ్రహ్మణ్యం ముత్యాల కృష్ణ, శ్రీధర్ గుప్తా, పూల మధు, నారాయణ ఆడిటర్, కాసరం జగదీష్, అంజూరు కృష్ణ, నాగశేషు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!