ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 29:
తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు ప్రజలు అని తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు గంధమనేని రాజశేఖర్ .. ఆదివారం ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎన్టీఆర్ ఆశయ సాధన మన అందరికీ స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల సహకార సంఘ చైర్మన్ కాముసాని నిరంజన్ రెడ్డి మండల పార్టీ కార్యదర్శి వెంకటాచలం నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుగు పూర్ణిమ బాబు జిల్లా నాయకులు రాజశేఖర్ నాయుడు వేణుగోపాల్ శెట్టి సాఫ్ట్వేర్ బాలు బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ జలంధర్ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ బాబు నాయుడు పైనేని మురళిమాజీ ఎంపీటీసీ కేఎం రవి చంద్రబాబు రెడ్డి, సూర్ రెడ్డి, గజేంద్ర, నరసింహారెడ్డి, మనీ మాధవ నాయుడు బ్రాహ్మణ నాయుడు వెంకటరమణ శేఖర్ జై రామ్ నాయుడు, రామిరెడ్డి, మాధవ శ్రీహరి నోమేష్ సతీష్ నవీన్ ముని వినోద్ లోకేష్ ఢిల్లీ లోకనాథం వంశీ రాము తదితరులు పాల్గొన్నారు.


Recent Comments