EPAPER
Saturday, April 18, 2026
Google search engine

అలుపెరగని పోరాటం సిపిఐ పార్టీలో  మహిళా విభాగంలో కీలక పాత్రలో ఉన్న నదియా 

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 17:

 

తిరుపతి జిల్లా తిరుపతిలోని మార్క్స్ నగర్ కి వేదాంతపురం సచివాలయం సమీపంలో సిపిఐ పార్టీ మహిళా కార్యదర్శి బి నదియా అలుపెరగని పోరాటంలో పార్టీలో కొనసాగుతూ ఎక్కడ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన నేనున్నానంటూ వల్లే వాళ్ళని సమర్థిస్తూ వాళ్లకి న్యాయం చేస్తూ ఇటు కుటుంబాన్ని కుటుంబం యొక్క బాగోగులు చూసుకుంటూ పార్టీలో ఎలాంటి అవాంఛత ఘటనలు జరగకుండా పలు కార్యక్రమాల్లో ఆమె పాత్రవంతు పోషిస్తూ పోయిన ఆరు నెలల క్రితం చంద్రగిరిలో ఎస్టీ నాలుగు సంవత్సరాలు గడ్డపై జరిగిన అత్యాచారంలో రాష్ట్ర హోంమంత్రి అనితతో కూడా కలిసి పరామర్శిస్తూ మొన్న జరిగిన తిరుపతి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఒక విద్యార్థిని ఆత్మహత్య ఎప్పుడూ ఆ మేనేజ్మెంట్ మీద ఆర్డర్ సింగముల తిరగబడి ఆడబిడ్డ అంటే ప్రాణం అన్యాయం జరిగితే ఊరుకోనంటూ వాళ్లకి పోలీసు వారి ముందే వార్నింగ్ ఇస్తూ నాకు ఉండరాడబిట్లని ఒపోయింది అదేవిధంగా ఆమె కన్న కూతురు కూడా చదువులో అలుపెరగని పోరాటం చేస్తూ ప్రథమ సంవత్సరం బైపిసి లో 455 41 మార్కులు సాధిస్తూ అటు అమ్మ ఆదరణ లేకపోయినా సొంతంగా ఆమె కష్టపడి అమ్మ సిపిఐ పార్టీలో అలిపిన పోరాటం చేస్తూ నన్ను కొద్దిగా నిర్లక్ష్యం చేసిన మా అమ్మకి గౌరవం మర్యాదలు తేవాలని ఆమె చదువులో ముందుకెళుతూ ఆ పాప చేయాల్సిన విద్యార్థి దశలో పోరాటం చదువు మీద కొనసాగిస్తూ నేను ద్వితీయ సంవత్సరంలో స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటానని ఆమె ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో తెలియపరచడం జరిగింది. విడాకులు కేసుల్లో ఆడపిల్లలు ఏడుస్తూ వస్తే నదియా వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని ఓదారుస్తూ నేనున్నాను నేను ఏదైనా పరిష్కారం చేస్తాను కలిసి ఉన్నట్టు కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ అది కుదరని పక్షంలో వాళ్లకి సిపిఐ పార్టీలో ఆఫీసులో ఆదరణ చూపిస్తూ వాళ్ళకంటూ ఒక బ్రతుకు తెరువుని ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా సిపిఐ లో అలుపెరగని పోరాటం చేస్తున్న నదియాకు అక్కడ ఉన్న ప్రజలు నినాదాలు పలికారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!