EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

గాలి ముద్దుకృష్ణమనాయుడు కి నివాళులర్పించిన ..గంధమనేని

📰 Generate e-Paper Clip

 

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్09:

 

మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్మృతి వనంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు 80జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిం చిన రాష్ట్ర సూక్ష్మ మరియు చిన్న సలహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ చినబాబు.. ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, ఎస్ఆర్ పురం సహకార సంఘ చైర్మన్ నిరంజన్ రెడ్డి,బాబు నాయుడు ఎస్ఆర్ పురం మండలం నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!