EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయండి 

📰 Generate e-Paper Clip

పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 13:

 

అన్నమయ్యజిల్లా పీలేరు మాలమహా నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం, విజ యవంతం చేయాలని మండల ప్రచార కార్యదర్శి అర్పింటి రెడ్డెప్ప ఆధ్వర్యంలో స్థానిక మాలమహానాడుసమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్బం గా మాట్లాడుతూ… సమాజంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నా యని మాలలపై దాడు లు భూస్వామ్య దోపిడీలు,అణిచివేతలు తరచూ జరుగు తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహనాడు సీనియ ర్ నాయకులు పల్లం దామోదర్,మండల కార్యదర్శితుమ్మల రవికుమార్,మండల కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!