వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:
వెదురుకుప్పం మండలం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన స్వర్ణ-ఆంధ్ర, స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా.వి.ఎం థామస్ ఆదేశాల మేరకు ఎంపీడీవో పురుషోత్తం ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం ను ప్రారంభించిన టిడిపి మండల అధ్యక్షులు మోహన మురళి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాసిల్దార్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమును ఉద్దేశించి మోహన్ మురళి మాట్లాడుతూ.. క్లీన్& గ్రీన్ వస్తు మార్పిడికి మీ ఇంట్లో ఏదైనా వస్తువులకు బదులు మీకు అవసరమైన వస్తువులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ప్రతిఒక్కరు స్వచ్ఛ రథం వాహనాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మాధవి, ఏవో నాగమణి,సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవరాజులు నాయుడు,పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చంద్రబాబురెడ్డి,పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి వెంకటరమణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బి.ఎం.రవి,మనోహర్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వరప్రసాద్,బాలాజీ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర బాబు నాయుడు,మణికంఠ రెడ్డి, అనిల్ కుమార్,ప్రభాకర్ రెడ్డి, అమర్నాథరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,జయరామిరెడ్డి, నాయకులు తులసిరామ్ యాదవ్,ఏఎంసి రెడ్డి, నరసింహా రెడ్డి,తిమ్మరాజు,రాణిదిలీప్,లోకనాథ్ రెడ్డి,చిరంజీవి నాయుడు,మొగులయ్య,వెంకటేష్,నేతాజీ,చంద్రశేఖర్,యువకుమార్ రెడ్డి,అయ్యప్ప, శేషు అధికారులు,పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు


Recent Comments