EPAPER
Friday, February 20, 2026
Google search engine

అంతర్జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్: చిత్తూరు బాలికలు చాంపియన్లు

📰 Generate e-Paper Clip

సత్తెనపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 15:

గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు హర్షధ్వనులతో జరిగాయి. చిత్తూరు జిల్లా బాలికలు అద్భుత క్రీడాపటుత్వం ప్రదర్శించి ఫైనల్‌లో అనంతపురం జిల్లా బాలికలను ఓడించి ట్రోఫీ సాధించాయి. మూడో స్థానం నెల్లూరు, నాల్గో స్థానం ప్రకాశం జిల్లాలు.చిత్తూరు షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్, ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, సెక్రటరీ వేణుగోపాల్ క్రీడాకారిణులు, కోచ్‌లు, మేనేజర్లు వేణు, సిద్దప్ప, స్వాతి, టి. లీబా లను అభినందించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!