EPAPER
Sunday, October 18, 2026
Google search engine

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:

 

గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్లో ఎస్ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పుల్లూరు క్రాస్ రోడ్ లో భారీ కేక్ కట్ చేసి పేల్చి సంబరాలు నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై ప్రజలకు తెలియజేశారు పుల్లూరు క్రాస్ రోడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహకార సంఘ చైర్మన్ నిరంజన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుగు పూర్ణిమ బాబు, సహకార సంఘ డైరెక్టర్ నాగరాజు జలంధర్ నాయుడు మాజీ సర్పంచ్ కుప్పయ్య, సిద్దయ్య శెట్టి, మనీ సూరి రెడ్డి రామిరెడ్డి శ్రీహరి రెడ్డి జీవన్ గల్లా రాజ్ కుమార్ సురేష్, ఉదయ్ లోకేష్ బాబు గజేంద్ర నాగరాజు, మబూ బాషా నోమేష్ రెడ్డి ఉమాపతి రెడ్డి లోకయ్య ఢిల్లీ వంశీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!