EPAPER
Thursday, August 20, 2026
Google search engine

పెన్షనర్ల  సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి చిత్తూరు ఎక్స్ప్రెస్ జూలై 10

శ్రీకాళహస్తి పెన్షనర్ల పన్నెండవ  పి.ఆర్.సి ఏర్పాటుచేయాలని ఐ.ఆర్.30 శాతం ప్రకటించాలని ఏ.పి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా సహాధ్యక్షులు బి.వెంకయ్య ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు.శుక్రవారం శ్రీకాళహస్తి పెన్షనర్ల భవనము నందు జరిగిన సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా  సంఘ శ్రేయోభిలాషి
డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన  డాక్టర్ ఎం.లక్మినారాయణ ను  విశ్రాంత ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా సహాధ్యక్షులు గా ఎన్నికైన బి.వెంకయ్య. జిల్లాకార్యదర్సి గా ఎన్నికైన  పిసత్యనారాయణరావు  బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన  ఏ. పురుషోత్తం లను శ్రీకాళహస్తి విశ్రాంత ఉద్యోగుల సంఘం.వారు సన్మానమ్ చేశారు.ఈ కార్యక్రమంలో  పి.సుబ్బా రావు,జయానందం, రాధాకృష్ణ  , గుణశేఖర్.జామృద్, గుర్ణాదం ,సి.ఎస్.రెడ్డీ  , పి.ఎం.ఎస్.రెడ్డి, పయని ,ప్రభాకర్ ,దాము,ఎ.సి. భారతి , సుబ్బారామయ్య ,వరలక్ష్మి ,సంషుకమర్ ,గోపి,మహేంద్రస్ తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!