EPAPER
Friday, February 20, 2026
Google search engine

టీడీపీ నేతలు జాకీర్, ఉమాపతిలు చేత సిటీ ప్యాలస్ టీ షాప్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి14:

కుప్పం పట్టణంలో సిటీ ప్యాలస్ టీ షాప్ శనివారం పట్టణంలోనీ నేతాజీ రోడ్డు లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు, కౌన్సిలర్ జాకీర్, మాజీ ఎంపిటిసి ఉమాపతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి, షాప్ యజమాని మహమ్మద్ అలీ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాకీర్, ఉమాపతిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!