News & events
Each template in our ever growing studio library can be added and moved around within any page effortlessly with one click. Combine them, rearrange them and customize them further as much as you desire. Welcome to the future of building with WordPress.
ఐ.ఎ.ఎస్ అధికారి వికాస్ మరమ్మత్ వివాహానికి హాజరైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి19రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో ఐఏఎస్ అధికారి వికాస్ మరమ్మత్ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ వివాహం...
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు ఉపయోగపడే సాంకేతికతలను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి19:తిరుపతిలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని తిరుపతి లోక్‌సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి సందర్శించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వివిధ వ్యవసాయ పరిశోధనలు,కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి,రైతులకు అందిస్తున్న శిక్షణ...
కుప్పం డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక క్రీడా సంబరాలు
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 19:కుప్పం డిగ్రీ కళాశాలలో మూడు రోజులపాటు వార్షిక క్రీడా పోటీలు అంగ రంగావైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ బీసీ నాగరాజు మాట్లాడుతూ...,...
శీర్షిక:వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య
భువనగిరి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి19:గోకుల కృష్ణుని మురళీ నాదం రాధమ్మ ప్రేమలోని ఆనందం నీ ఆత్మీయ స్పర్శలేక రాధమ్మ మూగపోయింది కన్నయ్య..! నీతో దోబూచులాట ఆటకైనా రాధమ్మ తనువు పడిగాపులు కాచి… సొమ్మసిల్లి పోయే...
బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే...
చిత్తూరు ఎక్స్ ప్రెస్, శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన 220 మంది రోవర్లు, రేంజర్లు, స్కౌట్స్,...
ఉపాధి హామీ కూలీలకు కొలతలకు అతీతంగా వేతనం ఇవ్వాలని సిపిఐ డిమాండ్
చిత్తూరు ఎక్స్ ప్రెస్, శ్రీకాళహస్తి రూరల్ :శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు గ్రామ పంచాయతీలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి...

