ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 12
సెవెన్ హిల్స్ టీవీ జి3 న్యూస్ యాజమాన్యానికి అభినందనలు అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు బుధవారం అసెంబ్లీ సమావేశాలు ను ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఉన్నది ఉన్నట్లుగా ప్రజల పక్షం నిలబడిన సెవెన్ హిల్స్ టీవీ ఇంకా అభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సెవెన్ హిల్స్ టీవీ నెట్వర్క్ అందించాలని తెలిపారు.. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను లైవ్ అందిస్తున్న సెవెన్ హిల్స్ టీవీ , జి 3 న్యూస్ యజమాని గుడివాడ మోహన్ నాయుడు గురజాల సురేష్ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కూడా సెవెన్ హిల్స్ జి 3 న్యూస్ యాజమాన్యాన్ని అభినందించారు