ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 02:
పైనేని మురళి శ్రేయోభిలాషి టిడిపిపార్టీ సీనియర్ నాయకులు కే.యం.రవి ప్రమాదంలో గాయపడిన సందర్భంగా ఆయనను పరామర్శించి ప్రమాదానికి కారణమైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని తరువాత తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకోవడం జరిగింది అలాగే పెద్ద తయ్యురు. గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు రమేష్ ప్రమాదంలో కాలు కు గాయాలయింది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న పైనేని మురళి, పెద్ద తయ్యురు గ్రామంలో రమేష్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో లక్కలపూడి బాబు నాయుడు, త్యాగరాజు నాయుడు, తులసి యాదవ్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.