శ్రీకాళహస్తి చిత్తూర్ ఎక్స్ప్రెస్ జూలై 8
శ్రీకాళహస్తి భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం, శ్రీకాళహస్తి మండలం ముల్చివోలు గ్రామంలో విజయవంతంగా కొనసాగుతోంది అని జనసేన పార్టీ నేత దండి నరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన నాయకులు చండి నరేంద్ర మార్గదర్శకత్వంలో జనసేన పార్టీ తరఫున బిఎల్ఎ డండి విజయ్ కుమార్, టి ఎల్ ఓ సాయి సమన్వయంతో ఈ కార్యక్రమం ఇప్పటివరకు 60 శాతం విజయవంతంగా పూర్తి కాగా, మిగిలిన ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా బిఎల్ని వండి విజయ్ కుమార్, బి ఎల్ సాయి, సహకరిస్తున్న జనసైనికులు, ముచ్చివోలు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
