chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:51 am Digital Edition : CHITTOORE EXPRESS

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్

శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ శుక్రవారం  కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి దక్షిణగోపురంవద్ద  స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి వేదపండితులచే ఆశీర్వదించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.