శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:
శ్రీకాళహస్తి తెలంగాణ రాష్ట్రం,వికారాబాద్ నందు ప్రారంభమైనటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు హాజరైన కాంగ్రెస్ నేతలు. హాజరైన నేతలలో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షులు గౌడ పేరు చిట్టిబాబు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు దెయ్యాల రమేష్ బాబు,చిత్తూరు నగర అధ్యక్షులు టిక్కీ రాయల్,నెల్లూరు జిల్లా డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, ఇతర జిల్లాల డిసిసి అధ్యక్షులు, నగర అధ్యక్షులు పాల్గొన్నారు.