chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 7:16 am Digital Edition : CHITTOORE EXPRESS

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన  వైయస్సార్సీపి రాష్ట్రప్రచారవిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి

 

పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 02:

 

 

అన్నమయ్యజిల్లా పీలేరు మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హరిప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వక ముగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని , ప్రచార విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు అన్నారు.