chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 11:08 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రమాద ఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మర్చి 04:

 

 

పలమనేరు నియోజకవర్గం గవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‍లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.