
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 29:
ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ గా మబూ బాషా రెండవసారి ఎన్నికయ్యారు అని ప్రధానోపాధ్యాయులు కేశవులు తెలిపారు.ఈ సందర్భంగా పుల్లూరు స్కూల్ కమిటీ చైర్మన్ మాబు భాష మాట్లాడుతూ… పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ స్కూల్ కల్పి చైర్మన్గా ఎన్నుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని స్కూల్ కమిటీ చైర్మన్ మాబు బాషా తెలిపారు.