శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు విరాళంగా విశాఖపట్నం చెందిన వి. రామ సత్యనారాయణ, సునీత దంపతులు ఒక లక్ష ఒక రూపాయి విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి బి.కే వెంకటేశులు అందజేశారు. అనంతరం వీరికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
