రేణిగుంట,చిత్తూరు ఎక్సప్రెస్,ఫిబ్రవరి 28 :
తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీరికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కందుకూరి మురళి రాయల్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి పయనమైయ్యారు.