chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:27 am Digital Edition : CHITTOORE EXPRESS

కృష్ణాపురం జలాశయంలో అక్రమాలకు కేంద్ర బిందువు అతనే

మట్టి ఇసుక తో పాటు చేపలు కూడా అతను చెప్పిన రేటుకే అమ్ముకొని దోచేస్తున్నాడు

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్
కార్వేటినగరం మండలం కృష్ణాపురం జలాశయంలో ఒక వ్యక్తి అక్రమ మట్టి ఇసుక దోచుకోవడం దాచుకోవడం అతని వృత్తిగా మారింది దీనితో పాటు కృష్ణాపురం జలాశయంలో కమిటీ నిర్ణయించిన ధరకే చాపలు విక్రయించాలని 40 మంది కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి అతను కమిటీ ని ధిక్కరించి ఇతను ఇష్టం వచ్చినట్లు చాపలను విక్రయిస్తూ అధిక రేట్లకు అమ్ముతున్నాడు ఇది ఫిషర్ డిపార్ట్మెంట్ కు తెలిసినా కూడా అతని పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ కమిటీ సభ్యులు కార్వేటి నగర్ మండలంలో చర్చిని అంశంగా మారింది. అలాగే అతను ఇటుక బట్టీలో కొంతమంది తీసుకువచ్చి అక్కడ వెట్టి చాకిరి పనులు
చేయిస్తున్నాడని సమాచారం. అలాగే చిన్న పిల్లలతో కూడా పనిచేస్తూ పని దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. ఇది అక్రమాల పై అడ్డు అదుపు లేకుండా పోయిందని ఇలాంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.