శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 20,చిత్తూరు ఎక్స్ప్రెస్:శ్రీకాళహస్తి కర్ణాటక ఎమ్మెల్సీ సీటీ రవిని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,ప్రముఖ వ్యాపారవేత్త బాలాజీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.ఈ భేటీలో పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సీటీ రవితో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బాలాజీ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
