
ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 01:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు డాక్టర్ వి.ఎం.థామస్ సూచనల మేరకు ఈరోజు కార్వేటినగరం పట్టణం పాత సంతవీధి వీధిలో మసీదు వద్ద ఎన్.టి.ఆర్.భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొని పెన్షన్ అందించిన మాజీ రాష్ట్ర శాలివాహన సాధికార సమితి డైరెక్టర్ కుమ్మర దామోదరం,చిత్తూరు పార్లమెంట్ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సందాని,మండల మైనారిటీ సెల్ నాయకులు ఢంకా నియాజ్, పఠాన్ యాకూబ్ ఖాన్,ఢంకా పూలన్ సాహెబ్,అబ్దుల్ రెహ్మాన్,మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు