chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 10:11 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులు,తల్లిదండ్రులను  సన్మానించిన యాజమాన్యం. 

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

వి.కోటపట్టణంలో ఉన్నటువంటి సివిఆర్ఎమ్,విద్యానికేతన్ ఉమ్మడి కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం సోమవారం రోజు వినోద్మ రీతిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాల్లోకి వెళితే రెండు కాలేజీలలోను ఉత్తమ మార్కులు సాధించి తమ ఉత్తమ ప్రతిభను ఘనపరిచినందుకుగాను విద్యార్థులకు, వారి తల్లిదండ్రు లను కాలేజీలో సన్మానించినారు. కార్యక్రమంలో ఉమ్మడి కాలేజీల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్ యుగంధర్ రెడ్డి మరియు అధ్యాపకు బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.