ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 01:
గంగాధర్ నెల్లూరు మండలం పాచిగుంట గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పి4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమాజం కోసం పేద ప్రజల కోసం చేసిన సేవలు మరియు అందరికీ అందించిన సహాయం కోసం, ప్రభుత్వమే పాలసముద్రం మాజీ ఎంపీపీ ఇందిరమ్మని గుర్తించి బుధవారం రోజు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ చేతుల మీదుగా పాలసముద్రం మాజీ ఎంపీపీ ఇందిరమ్మ ని సన్మానించి పి 4 ప్రసంశ పత్రం అందించి సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షుడు తాళ్లూరి శివ నాయుడు పెనుమూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాదన్, శేఖర్ రాజు నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.